Top
logo

Etela Rajender: టీఆర్‌ఎస్‌‌కు డిపాజిట్ కూడా దక్కదు

Leaders Started the Election Campaigning for Huzurabad By-Elections
X
ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Etela Rajender: హరీష్ రావును నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు : ఈటల

Etela Rajender: హుజూరాబాద్‌లో నువ్వా నేనా అన్నట్టు ఎత్తులు పైఎత్తులతో ఉప ఎన్నిక రాజకీయం సాగుతోంది. బై ఎలక్షన్‌కు సమయం దగ్గర పడుతుండటంతో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుస్తారనే నమ్మకం కోల్పోయి అనేక అడ్డదారులు తొక్కుతున్నారని సీఎం కేసీఆర్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ మద్యం పనిచేయదని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు కనీసం డిపాజిట్ కూడా దక్కదన్నరు ఈటల రాజేందర్‌.

Web TitleLeaders Started the Election Campaigning for Huzurabad By-Elections
Next Story