ప్రగతిభవన్‌ చేరుకున్న 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు

Telangana: అనంతరం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రైతు సంఘాల నేతలతో సదస్సు

Jyothi
Published on: 27 Aug 2022 11:09 AM IST
Leaders of Farmers Associations of 26 States Reached Pragathi Bhavan
X

ప్రగతిభవన్‌ చేరుకున్న 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు

Pragathi Bhavan: 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు ప్రగతిభవన్‌ చేరుకున్నారు. వ్యవసాయం, సాగునీటి రంగం, తెలంగాణ ప్రగతిపై రూపొందించిన.. డాక్యుమెంటరీని జాతీయ రైతు సంఘాల నేతలు తిలకించనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రైతు సంఘాల నేతలతో సదస్సు ఉండనుంది. దేశంలో నెలకొన్న వ్యవసాయరంగ పరిస్థితులతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సాగు, తాగునీరు, విద్యుత్‌ రంగాల అభివృద్ధి.. రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు, వ్యవసాయ అనుబంధ రంగాల పురోగతిపై చర్చించనున్నారు.

Jyothi

Jyothi

Next Story