Huzurabad: హుజూరాబాద్‌లో ఊపందుకున్న డబ్బుల పంపిణీ

* ఓటుకు రూ. 6వేల చొప్పున పంచుతున్న లీడర్లు * ఇవాళ సాయంత్రం నేతలు తిరిగి సొంతూళ్లకు పయనం

Shilpa
Updated on: 27 Oct 2021 12:38 PM IST
Leaders Distributing 2000 to 6000 to Each Voter in Huzurabad
X

హుజూరాబాద్‌లో ఊపందుకున్న డబ్బుల పంపిణీ(ఫైల్ ఫోటో)

Huzurabad: హుజూరాబాద్‌లో ప్రలోభాల పర్వం మొదలయ్యింది. హుజూరాబాద్‌లో డబ్బుల పంపిణీ ఊపందుకుంది. ఓటుకు 6 వేల చొప్పున పంచుతున్నారు లీడర్లు. కమలాపూర్‌, ఇల్లంతకుంట మండలాల్లో కవర్లలో పెట్టి డబ్బులు అందజేస్తున్నట్లు తెలుస్తోంది.

ఓటర్ల జాబితా ప్రకారం లీడర్లు ఇంటింటి తిరిగి డబ్బులు పంచుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ సాయంత్రం నేతలు తిరిగి సొంతూళ్లకు పయనంకానున్నారు. ఓటర్లకు పార్టీలు ధర నిర్ణయించాయి. ఒక్కో ఓటుకు 2వేల నుంచి 6వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.

Shilpa

Shilpa

Next Story