Laxman: ఏప్రిల్ నెలలో అమిత్ షా, నడ్డాలతో బహిరంగ సభలు

Laxman Said Public Meetings With Amit Shah and Nadda in the Month of April
x

Laxman: ఏప్రిల్ నెలలో అమిత్ షా, నడ్డాలతో బహిరంగ సభలు

Highlights

Laxman: 90అసెంబ్లీ, 400పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా రూట్‌మ్యాప్

Laxman: 90 అసెంబ్లీ, 400 పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీజేపీ రూట్ మ్యాప్ సిద్ధమైందన్నారు ఎంపీ లక్ష్మణ్. ఏప్రిల్ నెలలో అమిత్ షా, నడ్డాలతో తెలంగాణలో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ సభలోనే కేసీఆర్ ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ విడుదల చేస్తామన్నారు. తెలంగాణలో పార్లమెంట్ స్థానాల్లో గెలుపు కోసం బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో నాలుగంచెల వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories