Laxman: రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ మంచి స్థానం కల్పించింది

Laxman: అలాంటి పార్టీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదు

Shekhar G
Published on: 25 Oct 2023 2:52 PM IST
Laxman Reacts To Rajagopal Reddy Resignation
X

Laxman: రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ మంచి స్థానం కల్పించింది

Laxman: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంపై ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు ఓ వైపు రక్తం చిందిస్తుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. జాతీయ నాయకత్వం సమక్షంలో ఆయన తమ పార్టీలో చేరారని, ఇప్పుడు నిందలు వేయడం సరికాదన్నారు. రాజగోపాల్ రెడ్డికి జాతీయస్థాయిలో పార్టీ మంచి స్థానం కల్పించిందని లక్ష్మణ్ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story