లాయర్‌ వామన్‌రావు దంపతుల అంత్యక్రియలు పూర్తి

* స్వగ్రామం గుంజపడుగుకు భారీగా తరలివచ్చిన న్యాయవాదులు

Sandeep Eggoju
Updated on: 18 Feb 2021 4:45 PM IST
Lawyer Vaman Rao couple Funerals completed
X
వామన్ రావు దంపతులు (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)

లాయర్‌ వామన్‌రావు దంపతుల అంత్యక్రియలు వారి స్వగ్రామం గుంజపడుగులో ముగిశాయి. వామన్‌రావు దంపతులకు నివాళులు అర్పించేందుకు హైదరాబాద్‌ నుంచి న్యాయవాదులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వామన్‌రావు దంపతులకు అడ్వకేట్లు నివాళులర్పించారు. పోలీసుల భారీ భద్రత మధ్య వామన్‌రావు దంపతుల అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story