Kothapet Fruit Market: కొనుగోళ్లు, అమ్మకాలకు నేడే చివరి రోజు

Kothapet Fruit Market: రేపటి నుంచి బాట సింగారంలో ఫ్రూట్ మార్కెట్ సేవలు

Sandeep Eggoju
Updated on: 25 Sept 2021 1:55 PM IST
Last Day of Selling and Purchase the Fruits in Kothapet Fruit Market
X

కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ (ఫైల్ ఇమేజ్)

Kothapet Fruit Market: కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌లో కొనుగోళ్లు, అమ్మకాలకు నేడే చివరి రోజు. అయితే రేపటి నుంచి బాటసింగారంలో ఫ్రూట్ మార్కెట్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. అయితే కమిషన్ ఏజెంట్లు మాత్రం ఫ్రూట్ మార్కెట్ తరలింపును వ్యతిరేకిస్తున్నారు.

బాట సింగారంలో ఎలాంటి సదుపాయాలు లేకుండా ఫ్రూట్ మార్కెట్ తరలిస్తున్నారంటున్నారు. అయితే మార్కెటింగ్ అధికారులు మాత్రం కావాల్సిన సదుపాయాలు బాటసింగారంలో ఉన్నాయంటున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story