Huzurabad ByPoll: హుజూరాబాద్‌లో ఇవాళ్టితో ముగియనున్న నామినేషన్ల గడువు

* ఇవాళ నామినేషన్ వేయనున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్

Sandeep Reddy
Updated on: 8 Oct 2021 9:58 AM IST
Last Date to File Nominations for Huzurabad ByPoll Today 08 10 2021
X

హుజూరాబాద్‌లో ఇవాళ్టితో ముగియనున్న నామినేషన్ల గడువు (ఫోటో: ది హన్స్ ఇండియా)

Huzurabad ByPoll: హుజూరాబాద్‌లో ఇవాళ్టితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇవాళ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story