Bhadradri Kothagudem: భద్రాద్రి జిల్లా అశ్వాపురంలో భూ నిర్వాసితుల ఆందోళన

Bhadradri Kothagudem: 14రోజల నుంచి నిరాహార దీక్షలు * బహిరంగ మార్కెట్‌ ధరల ఆధారంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్

Sandeep Eggoju
Published on: 29 July 2021 12:48 PM IST
Land Occupants Protest in Bhadradri Kothagudem District Aswapuram
X

అశ్వాపురంలో భూ నిర్వాసితుల దీక్ష 

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో భూ నిర్వాసితులు ఆందోళనబాట పట్టారు. సీతమ్మ సాగర్ బహుళార్ధక ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతంలో 14 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ ధరల ఆధారంగా తమకు పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు భూ నిర్వాసితులు. ప్రభుత్వ పరిహారం తమ బతుకులను బజారున పడేస్తోందని ఆందోళనకు దిగారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story