Nagarkurnool: అమ్రాబాద్‌ నల్లమల అడవుల్లో ఉద్రిక్తత

Nagarkurnool: తాటిచెలుకలో అటవీశాఖ, పోడు రైతుల మధ్య వాగ్వాదం * పోడుభూమిలో మొక్కలు నాటేందుకు అటవీశాఖ అధికారుల యత్నం

Sandeep Eggoju
Published on: 5 Aug 2021 4:59 PM IST
Land Dispute Between the Podu Farmers and Forest Officers
X

అమ్రాబాద్ లోని పోదు రైతులు, ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షణ (ఫైల్ ఇమేజ్)

Nagarkurnool: నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అటవీశాఖ, పోడు రైతుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాటి చెలుక పోడుభూమిలో అటవీశాఖ అధికారులు చెట్లు నాటేందుకు వెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖ అధికారులను అక్కడున్న పోడు రైతులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు పోలీసులు, పోడు రైతుల మధ్య తోపులాట జరిగింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story