సోమాజిగూడలో లలితా జ్యువెలరీ ఎగ్జిబిషన్ & సేల్స్

Lalitha Jewellery Exhibition & Sales at Somajiguda
x

సోమాజిగూడలో లలితా జ్యువెలరీ ఎగ్జిబిషన్ & సేల్స్

Highlights

Lalitha Jewellary: వేల రకాల డిజైన్ల, ఆభరణాల ప్రదర్శన

Lalitha Jewellary: గోల్డ్ జువెలరీ అమ్మకాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న లలిత డైమండ్ జ్యువెలరీ ఆగస్టు 11 నుంచి22 వరకు సోమాజిగూడలో ఎగ్జిబిషన్ & సేల్స్ నిర్వహిస్తోంది. ఈసందర్భంగా మునుపెన్నడూ లేనంతగా ప్రత్యేకమైన డిజైన్‌లు జ్యువెలరీను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్నట్లు సంస్థ ప్రతినిధలుతెలిపారు. ఆ సందర్భంగా బంగారం ,ఇతర ఆబరణాలు,డైమండ్స్ కొనుగోళ్లపై స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నట్లు చెబుతున్నారు. వేల రకాల డిజైన్స్ అందుబాటులో ఉంచారు. అంతేకాదు ఈఎగ్జిబిషన్ సందర్భంగా పాత నగల మార్పిడి తోపాటు క్యాషర్ బంగారు ఆభరణాలకు 15% ధర వర్తిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచంచారు. ఈసందర్భంగా ఎగ్జిబిషన్ కు వస్తున్న కస్టమర్లు ఇక్కడి డిజైన్లను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories