Hyderabad: కార్పొరేటర్ అల్లుడిపై దుండగుల దాడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి..

Hyderabad: కార్పొరేటర్ అల్లుడిపై దుండగుల దాడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి...

R Tripura Malini
Published on: 19 Dec 2022 5:51 PM IST
Lalitha Bagh Corporator Son In Law Assassinated At Office
X

Hyderabad: కార్పొరేటర్ అల్లుడిపై దుండగుల దాడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి...

Old City: పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లలితాభాగ్‌కు చెందిన ఏఎంఐఎం కార్పొరేటర్‌ ఆజం షరీఫ్‌ కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి, అతని మేనల్లుడు సయ్యద్‌ ముక్తాజాపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలకు గురైన ముక్తాజాను అక్కడనే ఉన్న పలువురు ప్రైవేటు ఆస్పతికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story