కరీంనగర్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్ ఆడియో కలకలం.. నా బిడ్డ, నేను చనిపోతామంటూ...

Karimnagar: సీఎం, డీజీపీకి విన్నవిస్తున్నట్టుగా ఉన్న ఆడియో...

Shireesha
Updated on: 17 April 2022 3:50 PM IST
Lady Constable Audio Tension in Karimnagar District | Sircilla Jagtial | Live News
X

కరీంనగర్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్ ఆడియో కలకలం.. నా బిడ్డ, నేను చనిపోతామంటూ...

Karimnagar: పోలీస్ శాఖలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆడియో కలకలం రేపుతోంది. తన కొడుకుతో చనిపోతానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్పోజ్ కేసును పరిష్కరించాలని మహిళా కానిస్టేబుల్ కోరారు. సిరిసిల్ల నుంచి ఇటీవల జగిత్యాలకు ఆమెను ట్రాన్స్‌ఫర్ చేశారు. 7th బెటాలియన్ సిరిసిల్లలో ఆమె భర్త ఉద్యోగం చేస్తున్నారు. దీంతో ఆమె స్పోజ్‌కు దరఖాస్తు చేసుకుని నాలుగు నెలలు అవుతున్నా... ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో మహిళా కానిస్టేబుల్ కన్నీరుమున్నీరుగా విలపించారు.


Shireesha

Shireesha

Next Story