మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాల లేమి

* ఇబ్బందులకు గురౌతున్న గర్భిణీలు, బాలింతలు.. చలి తీవ్రతతో వణుకుతున్న శిశువులు, బాలింతలు

R Tripura Malini
Published on: 16 Dec 2022 7:49 AM IST
Lack Of Facilities In Mancherial Government Hospital
X

మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాల లేమి

Mancherial: మంచిర్యాల ప్రభుత్వ ఆసుప‌త్రిలో స‌రైన సౌక‌ర్యాలు లేక గ‌ర్భిణులు, బాలింత‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. డ్యూటీ డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది ఆస్పత్రి వరండా ఆవరణలోనే ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. చలికాలం కావడంతో బాలింతలు నవజాత శిశువులు చలికి వణుకుతున్నారు. అటెండెంట్లు అక్కడే ఉండి గుంపులు గుంపులుగా చేరడంతో శిశువులకు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు ఉన్నాయి.

R Tripura Malini

R Tripura Malini

Next Story