L Ramana: టీడీపీకి ఎల్.రమణ రాజీనామా
L Ramana: టీటీడీపీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన రమణ * చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన రమణ
ఎల్ రమణ (ఫోటో ది హన్స్ ఇండియా)
L Ramana: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీటీడీపీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన రమణ.. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం అవ్వాలనే భావనతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు రమణ. టీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్న రమణ.. నిన్న సీఎం కేసీఆర్‌ను కలిశారు.
Next Story




