L Ramana: టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ఎల్‌.రమణ

L Ramana: రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతా- రమణ * కేసీఆర్ పాలనలో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి- రమణ

Sandeep Eggoju
Updated on: 12 July 2021 5:19 PM IST
L Ramana Joined in TRS Party
X
తెరాస లో చేరిన ఎల్ రమణ (ఫోటో ట్విట్టర్)

L Ramana: కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానన్నారు ఎల్‌.రమణ. కేసీఆర్ పాలనలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్న ఆయన.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల్లో ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. ఇవాళ కేటీఆర్‌ చేతులమీదుగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు రమణ.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story