L Ramana: టీఆర్‌ఎస్‌లోకి ఎల్‌.రమణ చేరికకు ముహూర్తం ఖరారు

L Ramana: మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్న ఎల్.రమణ

Sandeep Eggoju
Published on: 11 July 2021 4:59 PM IST
L Ramana is Going to be Joined in TRS Party Tomorrow
X
తెరాస లో చేరబోతున్న ఎల్ రమణ (ఫైల్ ఇమేజ్)

L Ramana: టీఆర్‌ఎస్‌లోకి టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌.రమణ చేరికకు ముహూర్తం ఖరారైంది. రేపు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు ఎల్.రమణ. ఉదయం పదకొండున్నర గంటలకు తెలంగాణ భవన్‌లో ఎల్‌.రమణ టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story