L Ramana: కాసేపట్లో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోనున్న ఎల్‌.రమణ

L Ramana: కేటీఆర్ సమక్షంలో సభ్యత్వం తీసుకోనున్న రమణ * ఇటీవల టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా

Sandeep Eggoju
Published on: 12 July 2021 11:18 AM IST
L Ramana Is Going to be Join in TRS Soon
X
టీఆర్ఎస్ లో చేరబోతున్న ఎల్ రమణ (ఫోటో ది హన్స్ ఇండియా)

L Ramana: టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ .రమణ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. ఉదయం 11 గంటల 30నిమిషాలకి తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందుకోనున్నారు. ఇక, ఈనెల 16న గులాబీ బాస్ కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు ఎల్ .రమణ.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story