Kyathanapalli: రణరంగంగా క్యాతన్‌పల్లి: నేడు బీఆర్ఎస్ బంద్.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు!

Kyathanapalli: మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 18 Feb 2026 10:57 AM IST
Kyathanapalli: రణరంగంగా క్యాతన్‌పల్లి: నేడు బీఆర్ఎస్ బంద్.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు!
X

Kyathanapalli: మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బీఆర్ఎస్‌.. నేడు క్యాతన్‌పల్లి బంద్‌కి పిలుపునిచ్చింది. క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్‌ పార్టీతో పాటు పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ బంద్‌కి పిలుపుకు పిలుపునిచ్చారు. నిన్నటి రాళ్లదాడి, ఘర్షణల నేపథ్యంలో ఇవాళ క్యాతన్ పల్లిలో పోలీసులను భారీగా మోహరించారు. నిన్న జరిగిన రాళ్లదాడి ఘటనలో బాల్క సుమన్‌తో పాటు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story