Kurnool Government Hospital: కర్నూలు ప్రభుత్వాస్పత్రి దగ్గర ఉద్రిక్తత

Kurnool Government Hospital: గడువు దాటిన రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు ఇస్తున్నారని ఆరోపణ

Sandeep Eggoju
Published on: 24 April 2021 1:22 PM IST
Kurnool Government Hospital Doctors Giving Expired Remdesivir Injection to Patients
X

Kurnool Government Hospital: కర్నూలు ప్రభుత్వాస్పత్రి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గడువు దాటిన రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు ఇస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంజక్షన్‌ బాటిల్‌పై ఉన్న ఎక్స్‌పైరీ డేట్‌ లేబుల్‌ కనపడకుండా దానిపై కొత్త తేదీతో లేబుల్ అంటిస్తున్న వైనం వెలుగుచూసింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్లతో రోగుల బంధువుల వాగ్వాదానికి దిగగా ప్రభుత్వం ఇచ్చినవాటినే వినియోగిస్తున్నామని డాక్టర్లు అంటున్నారు. గడువు తీరినా ఆరునెలల పాటు వాడుకోవచ్చని సమాధానం చెబుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story