Kurian Committee: కాసేపట్లో హైదరాబాద్‌‌కు కురియన్ కమిటీ

Kurian Committee to Hyderabad soon
x

Kurian Committee: కాసేపట్లో హైదరాబాద్‌‌కు కురియన్ కమిటీ

Highlights

Kurian Committee: ఎన్నికల్లో వైఫల్యాలపై నిజ నిర్ధారణ కమిటీ వేసిన హైకమాండ్

Kurian Committee: పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాని రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ హై కమాండ్.. వైఫల్యాలకు గల కారణాలపై నివేదిక తెప్పించుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే..తెలంగాణకు నియమించిన కురియన్ నేతృత్వంలోని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కాసేపట్లో హైదరాబాద్‌కు రానుంది. రేపు గాంధీభవన్‌‌లో టీ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానుంది. అలాగే లో‌క్‌‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులతో కురియన్ టీం ముఖాముఖి సమావేశం కానుంది. ఎన్నికల సరళి, ఓటమికి గల కారణాలపై అభ్యర్థుల అభిప్రాయాలు సేకరించి..హైకమాండ్‌‌కు రిపోర్ట్ చేయనుంది కురియన్ కమిటీ..

Show Full Article
Print Article
Next Story
More Stories