KTR: మహిళా రిజర్వేషన్ల బిల్లును స్వాగతించిన కేటీఆర్

KTR: దేశ రాజకీయాల్లో మైలు రాయిలాంటిదన్న కేటీఆర్

Shekhar G
Published on: 20 Sept 2023 3:33 PM IST
KTR Welcomed The Women Reservation Bill
X

KTR: మహిళా రిజర్వేషన్ల బిల్లును స్వాగతించిన కేటీఆర్

KTR: చట్టసభల్లో మహిళకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఒక భారతీయుడిగా గర్వ పడుతున్నానన్నారు. హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు సింగపూర్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ జసిక అనే మహిళ కూడా పాల్గొన్నారు. ఆమెను ఉద్దేశిస్తూ మాట్లాడిన కేటీఆర్ మహిళా బిల్లు దేశ రాజకీయాల్లో ఓ మైలు రాయిలాంటిదన్నారు.

Shekhar G

Shekhar G

Next Story