Minister KTR: ఆశా వర్కర్లకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే..

KTR: తెలంగాణలోనే అత్యధికంగా ఆశావర్కర్ల వేతనాలు

Dhatripriya
Updated on: 6 March 2023 5:17 PM IST
KTR Visit To Sircilla District
X

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

KTR: ఆశా వర్కర్లలకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమేనన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పీఎం సొంతరాష్ట్రం గుజరాత్‌లో కంటె తెలంగాణలో అత్యధికంగా వేతనాలు ఇస్తున్నామని, స్వలాభం కోసం సంఘాలు రెచ్చగొడితే ఆలోచించాలని మంత్రి కేటీఆర్ ఆశా వర్కర్లకు సూచించారు. ఆశా వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు.



Dhatripriya

Dhatripriya

Next Story