KTR: సిరిసిల్లలో పోలింగ్ కేంద్రాల్లో పర్యటించిన కేటీఆర్

KTR: ఓటర్లను పలకరిస్తూ కేటీఆర్ పర్యటన

Shekhar G
Published on: 30 Nov 2023 4:38 PM IST
KTR visit Polling Stations In Sircilla
X

KTR: సిరిసిల్లలో పోలింగ్ కేంద్రాల్లో పర్యటించిన కేటీఆర్

KTR: సిరిసిల్ల పట్టణంలో బీఆర‌్‌ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ పలు పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ సరళిని పరిశీలించారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజక వర్గంలో పర్యటించిన ప్రతి సందర్భంలోను పెద్ద ఎత్తున పోలీస్ పహారా మధ్యన భారీ కాన్వాయ్ ఉండేది. కానీ, నేడు కేవలం రెండు వాహనాలతో, కేవలం ఒక ఒక ఎస్కార్ట్ వాహనంతో పర్యటిస్తూ, పోలింగ్ కేంద్రాలలో ప్రజలను పలకరిస్తూ, హుషారుగా కలియ తిరిగారు. మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి కూడా నియోజక వర్గ వ్యాప్తంగా ఏకబికిన కలియతిరిగారు.

Shekhar G

Shekhar G

Next Story