ఏపీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌.. ఆ వ్యాఖ్యల వెనుక...

KTR: ఎవరినో కించపర్చాలనో.. బాధ పెట్టాలనో ఆ వ్యాఖ్యలు చేయలేదు...

Shireesha
Updated on: 30 April 2022 9:35 AM IST
KTR Tweet about Comments on Andhra Pradesh | Live News Today
X

ఏపీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌.. ఆ వ్యాఖ్యల వెనుక...

KTR: ఏపీపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశ్యం లేదన్నారు. ఎవరినో కించపర్చాలనో.. బాధపెట్టాలనో ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఏపీ సీఎం జగన్ తనకు సోదరుడితో సమానమని.. జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.


Shireesha

Shireesha

Next Story