KTR: తెలంగాణలో మళ్లీ కేసీఆర్‌ సర్కార్‌ రానుంది

KTR: మూడోసారి బీఆర్ఎస్‌ అధికారంలోకి వస్తుంది

Shekhar G
Published on: 28 Nov 2023 2:53 PM IST
KTR Tweet About BRS Winning
X

KTR: తెలంగాణలో మళ్లీ కేసీఆర్‌ సర్కార్‌ రానుంది

KTR: తెలంగాణ వ్యాప్తంగా కారు జోరు కొనసాగుతుందని ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్‌ సర్కార్‌ రానుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మూడోసారి బీఆర్ఎస్‌ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.


Shekhar G

Shekhar G

Next Story