కేంద్రం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చిన కిషనన్నా వెల్‌డన్‌.. ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ సెటైర్లు..

KTR Trolls Kishan Reddy For Elevators Inauguration
x

కేంద్రం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చిన కిషనన్నా వెల్‌డన్‌.. ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ సెటైర్లు..

Highlights

KTR Trolls: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నిన్న సీతాఫల్ మండి రైల్వేస్టేషన్ లో లిఫ్ట్ లను ప్రారంభించారు.

KTR Trolls: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నిన్న సీతాఫల్ మండి రైల్వేస్టేషన్ లో లిఫ్ట్ లను ప్రారంభించారు. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ ఎంపీ తన నియోజకవర్గానికి చేసిన గొప్ప పని ఎలివేటర్లను ప్రారంభించడమే అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ప్రాజెక్టును తీసుకొచ్చిన కిషనన్నా వెల్‌డన్‌ అని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories