KTR: రేపు మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్

KTR: మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కామెంట్స్ చేసిన కేటీఆర్‌

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Aug 2024 7:17 PM IST
KTR
X

KTR

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు మహిళ కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ ఇప్పటికే వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు అల్లికలు కుట్టులు చేసుకున్నా తమకే అవసరం లేదని...బ్రేక్ డ్యాన్సులు వేసినా తమకు అభ్యతరం లేదని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటాగా స్వీకరించింది. కేటీఆర్‌‌కు నోటీసులు పంపిందిం. ఈ నోటీసులకు కేటీఆర్‌ స్పందించారు. రేపు మహిళ కమిషన్‌ ముందు విచారణకు హాజరుకానున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story