KTR: తెలంగాణ.. దోస్తుల కోసం పనిచేసే రాష్ట్రం కాదు

KTR: మేం స్టార్టప్ అంటున్నాం.. కేంద్రం ప్యాకప్ అంటుంది

Jyothi
Published on: 10 Feb 2023 5:59 PM IST
KTR Speech In Telangana Assembly
X

KTR: తెలంగాణ.. దోస్తుల కోసం పనిచేసే రాష్ట్రం కాదు

KTR: విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబించిన తీరునే సింగరేణి విషయంలోనూ అనుసరిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎవరో ఒకరి కోసమో.. లేదా దోస్తుల కోసమో పనిచేసే రాష్ట్రం తెలంగాణ కాదని కేటీఆర్‌ తేల్చి చెప్పారు. ప్రధాని మోడీ ఆస్ట్రేలియా, ఇండోనేషియా వెళ్లి వచ్చిన రెండు నెలల్లోనే ఆయన దోస్తులకు అక్కడి ప్రాంతంలోని బొగ్గుగని లీజుకు వస్తుందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ తుక్కు కింద అమ్మాలని చూస్తోంది ఎవరని ప్రశ్నించారు.

Jyothi

Jyothi

Next Story