KTR: ఒరిజినల్ బాంబులకే మేము భయపడలేదు, గీ సుతిల్ బాంబులకు భయపడ్తామా?

KTR: మంత్రి పొంగిలేటి శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Oct 2024 12:28 PM IST
KTR Slams Ponguleti Srinivasa Reddy and Sanjay Kumar
X

KTR: ఒరిజినల్ బాంబులకే మేము భయపడలేదు, గీ సుతిల్ బాంబులకు భయపడ్తామా?

KTR: మంత్రి పొంగిలేటి శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాంబులు అంటే పొంగులేటిపై జరిగిన ఈడీ రైడ్‌ల గురించి చెబుతారమో అన్నారు. తమ మీద కేసులు పెట్టి ఏం చేసుకుంటారో చేసుకోండన్నారు. కేసులు పెడితే భయపడేది లేదన్నారు. ఒరిజినల్ బాంబులకే భయపడేది లేదని.. సుతిల్ బాంబులకు భయపడ్తామా అని ప్రశ్నించారు.

మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తాను బీఆర్ఎస్‌కి రాజీనామా చేయలేదన్న వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. జగిత్యాల ఎమ్మెల్యే చేస్తోంది రాజకీయ వ్యభిచారమన్నారు. బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన 10 మంది కూడా రాజకీయ వ్యభిచారులే అని ఆక్షేపించారు. కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ నాయకులే చంపుకుంటున్నారని విమర్శించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story