KTR: పార్టీ పేరు మారింది కానీ.. డీఎన్‌ఏ మారలేదు

KTR: మోడీ పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారు

Jyothi
Published on: 1 Feb 2023 9:01 AM IST
KTR  Slams Etela Rajender At Jammikunta Public Meeting
X

KTR: పార్టీ పేరు మారింది కానీ.. డీఎన్‌ఏ మారలేదు

KTR: పార్టీ పేరు మారింది కానీ.. డీఎన్‌ఏ మారలేదన్నారు మంత్రి కేటీఆర్. మోడీ పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారని ఆరోపించారు. నిత్యావసర ధరలు పెంచినందుకు మోడీ దేవుడా అని ప్రశ్నించారు. పన్నుల మీద పన్నులు వేసి సామాన్యులపై మోయలేని భారం మోపారని ఆరోపించారు. 14 నెలల్లో హుజూరాబాద్‌కు ఈటల చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.

Jyothi

Jyothi

Next Story