KTR: పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: పార్టీ ఫిరాయింపులపై  కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
x

KTR: పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Highlights

KTR: పార్టీ ఫిరాయింపులపై మాజీమంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్స్ లిస్ట్‌లో దానం నాగేందర్ పేరు చేర్చటం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.

KTR: పార్టీ ఫిరాయింపులపై మాజీమంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్స్ లిస్ట్‌లో దానం నాగేందర్ పేరు చేర్చటం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు.. ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు.

పార్టీ మారలేదని స్పీకర్ దగ్గర అబద్ధాలు ఆడుతున్నారన్నారు. ఖైరతాబాద్ ఇబ్రహీంనగర్‌లోని బస్తీదవాఖానను కేటీఆర్ సందర్శించారు. దవాఖానలో పేషెంట్ల సమస్యలపై ఆరా తీశారు.

ప్రజారోగ్యం పట్ల సీఎం రేవంత్‌కు లెక్కలేదన్నారు కేటీఆర్. రాజకీయాలు కాదు.. సీఎం రేవంత్ ప్రజల ప్రాణాలను పట్టించుకోవాలని గుర్తుచేశారు. మున్సిపల్ మంత్రిలేక పట్టించుకునే వారు లేక హైదరాబాద్ సిటీ అనాధగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వానికి గుర్తుచేయడానికే ఆకస్మిక తనిఖీలు చేపట్టామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories