KTR: అమిత్ షా కాదు.. అబ‌ద్ధాల బాద్ షా..

KTR: హైదరాబాద్ తుక్కగూడలో బీజేపీ చీఫ్ అమిత్ షా డిక్లరేషన్ పై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

Arun Chilukuri
Updated on: 15 May 2022 7:45 PM IST
KTR Slams Amit Shah
X

KTR: అమిత్ షా కాదు.. అబ‌ద్ధాల బాద్ షా..

KTR: హైదరాబాద్ తుక్కగూడలో బీజేపీ చీఫ్ అమిత్ షా డిక్లరేషన్ పై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఆయన్ను అమిత్ షా అనాలో అబద్దాల షా అనాలో తెలియడం లేదన్నారు. తాను ఈ దేశానికి హోం మంత్రిని అన్న సంగతి మరించి పోయి స్థాయి దిగజారి మాట్లాడారని కౌంటర్ ఇచ్చారు. మిషన్ భగీరథ కోసం కేంద్రం 28వేల కోట్ల నిధులిచ్చారని చెప్పడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ అప్పులు చేసిందని మాట్లాడిన షాకు రాష్ట్రంలో దేశం మెుచ్చేలా మిషన్ భగీరథ నిర్మించిన విషయాన్ని మరించిపోయారా అని ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story