KTR - Lakhimpur Kheri Incident: లఖీంపూర్ ఖేరీ ఘటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్

KTR Sensational Tweet on Lakhimpur Kheri Incident | Telugu Online News
x

KTR - Lakhimpur Kheri Incident: లఖీంపూర్ ఖేరీ ఘటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్

Highlights

KTR - Lakhimpur Kheri Incident: రైతులను అత్యంత దారుణంగా హత్య చేశారని కేటీఆర్ ట్వీట్...

KTR - Lakhimpur Kheri Incident: లఖీంపూర్ ఖేరీ ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రైతులను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో ఆరోపించారు. అన్నదాతలను చంపిన తీరు భయానకంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. అనాగరికమైన ఆ చర్యను తీవ్రంగా ఖండిస్తున్ననన్నారు. రైతు హత్యలకు పాల్పడిన వారిని తక్షణమే శిక్షిస్తారని ఆశీస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories