KTR: మోడీ కేవలం కర్ణాటకకే ప్రధాని అన్నట్లు వ్యవహరిస్తున్నారు

KTR: ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితం అంటున్నారు

Dhatripriya
Published on: 2 May 2023 5:33 PM IST
KTR Sensational Comments On Narendra Modi
X

KTR: మోడీ కేవలం కర్ణాటకకే ప్రధాని అన్నట్లు వ్యవహరిస్తున్నారు

KTR: మోడీ కేవలం కర్ణాటకకే ప్రధాని అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. గతంలో ఉచితాలు కరెక్ట్ కాదన్న మోడీ.. ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా.. 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితం అని మేనిఫెస్టోలో ఎలా పెట్టారని ప్రశ్నించారు. మరి తెలంగాణ ప్రజలకు మూడు సిలిండర్లు ఎందుకు ఉచితంగా ఇవ్వరని నిలదీశారు. అదానీ కొన్న ఎయిర్‌పోర్ట్‌కు జీఎస్టీ లేదు కానీ.. పాలప్యాకెట్‌కు జీఎస్టీ వేసి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి కేటీఆర్.

Dhatripriya

Dhatripriya

Next Story