హైదరాబాద్ వాసులకు మరో గుడ్‌న్యూస్.. త్వరలో రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు

KTR: కొత్తగా రూపుదిద్దుకున్న బస్సుల ఫోటోలను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

Jyothi
Published on: 7 Feb 2023 5:31 PM IST
KTR Said that Double Decker Bus Will be available in Hyderabad soon
X

హైదరాబాద్ వాసులకు మరో గుడ్‌న్యూస్.. త్వరలో రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు

KTR: హైదరాబాద్ వాసులకు మరో గుడ్‌న్యూస్ చెప్పారు మంత్రి కేటీఆర్. డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నాయని తెలిపారు. కొత్తగా రూపుదిద్దుకున్న బస్సుల ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈసారి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.


Jyothi

Jyothi

Next Story