KTR: ఈటలను టీఆర్ఎస్‌లోనే ఉంచేందుకు చివరివరకు ప్రయత్నించా

* ఈటల రాజేందర్‌పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు * టీఆర్ఎస్‌లో ఈటలకు జరిగిన అన్యాయమేంటో చెప్పాలి-కేటీఆర్

Sandeep Reddy
Published on: 14 July 2021 3:46 PM IST
KTR said iam Tried to the last to keep Etela Rajender in TRS
X

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

KTR: ఈటల రాజేందర్‌పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటలను టీఆర్ఎస్‌లోనే ఉంచేందుకు చివరివరకు ప్రయత్నించానని కేటీఆర్ అన్నారు. అయితే, టీఆర్ఎస్‌లో తనకు అన్యాయం జరిగిందన్న ఈటల వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. టీఆర్ఎస్‌లో ఈటలకు జరిగిన అన్యాయమేంటో చెప్పాలన్నారు. ఐదేళ్ల నుంచి గ్యాప్ ఉంటే మంత్రిగా ఎలా కొనసాగారని ఈటలను కేటీఆర్ ప్రశ్నించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story