ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై కేటీఆర్ సమీక్ష

* హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు.. 100 పడకల ఆస్పత్రితో పాటు అభివృద్ధిపై రివ్యూ

R Tripura Malini
Updated on: 1 Dec 2022 12:40 PM IST
KTR review on development of Nalgonda district
X

ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై కేటీఆర్ సమీక్ష

KTR: మునుగోడు అభివృద్ధిపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి సంక్షేమ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జిల్లా ఉన్నత అధికారులు హాజరైయ్యారు. 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుతో పాటు జిల్లా అభివృద్ధిపై రివ్యూ చేయనున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story