KTR: నేను ఎలాంటి తప్పు చేయలేదు.. లై డిటెక్టర్‌ టెస్టుకు రెడీ

KTR: ఫార్ములా ఈ-రేస్‌ కేసులో మాజీమంత్రి కేటీఆర్‌ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్‌ అనుమతి ఇవ్వడంపై స్పందించారు కేటీఆర్.

Arun Chilukuri
Published on: 21 Nov 2025 2:22 PM IST
KTR: నేను ఎలాంటి తప్పు చేయలేదు.. లై డిటెక్టర్‌ టెస్టుకు రెడీ
X

KTR: నేను ఎలాంటి తప్పు చేయలేదు.. లై డిటెక్టర్‌ టెస్టుకు రెడీ

KTR: ఫార్ములా ఈ-రేస్‌ కేసులో మాజీమంత్రి కేటీఆర్‌ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్‌ అనుమతి ఇవ్వడంపై స్పందించారు కేటీఆర్. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏమీ లేదని.. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. లై డిటెక్టర్‌ టెస్టుకైనా తాను సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు కేటీఆర్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story