KTR: సీఎం రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల సమన్లపై స్పందించిన కేటీఆర్

KTR: స్వయంగా తెలంగాణ సీఎం ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు

Shashank Gullapelli
Published on: 1 May 2024 12:23 PM IST
KTR Responded To Delhi Police Notices To CM Revanth
X

KTR: సీఎం రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల సమన్లపై స్పందించిన కేటీఆర్

KTR: అమిత్‌షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు పంపడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తనకు నోటీసులు అందినా.. అందలేదని.. స్వయంగా తెలంగాణ సీఎం ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రచారంలో కూడా తనకు నోటీసు అందలేదని అబద్దం ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నారన్నారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన సీఎం రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story