ప్రీతి మృతిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌.. సైఫ్ అయినా సంజయ్ అయినా ఎవ్వరినీ వదిలిపెట్టం

KTR: ప్రీతి ఘటనను కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారు

Dhatripriya
Published on: 27 Feb 2023 5:53 PM IST
KTR Responded On Preeti Suicide Case
X

ప్రీతి మృతిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌.. సైఫ్ అయినా సంజయ్ అయినా ఎవ్వరినీ వదిలిపెట్టం

KTR: మెడికో విద్యార్ధిని ప్రీతి ఘటనలో నిందితులను వదిలిపెట్టమని అన్నారు మంత్రి కేటీఆర్. స్టేషన్ ఘన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ప్రీతి ఘటనను కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ హామినిచ్చారు. సైఫ్ అయినా సంజయ్ అయినా ఎవ్వరిని వదిలిపెట్టమని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story