KTR: కుక్కల దాడిలో బాలుడు చనిపోవడం విషాదకరం

KTR: బాలుడి తల్లిదండ్రులకు కేటీఆర్ సానుభూతి.. సిటీలో కుక్కల బెడదపై చర్యలు తీసుకుంటాం

Jyothi
Published on: 21 Feb 2023 5:53 PM IST
KTR Respond on Boy Died in Amberpet
X

KTR: కుక్కల దాడిలో బాలుడు చనిపోవడం విషాదకరం

KTR: అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడి మృతి చెందడం విషాదకరమన్నారు మంత్రి కేటీఆర్. బాలుడి తల్లిదండ్రులకు కేటీఆర్ సానుభూతి ప్రకటించారు. నగరంలో కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టామని.. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story