KTR: ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పుకు.. మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వచ్చింది

KTR: ఇది సిస్టమ్‌ ఫెయిల్యూర్ కాదు

Dhatripriya
Updated on: 18 March 2023 2:18 PM IST
KTR Press Meet On TSPSC Paper Leak Issue
X

KTR: ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పుతో.. మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వచ్చింది 

KTR: పేపర్ లీక్‌ అనేది ఇద్దరు వ్యక్తుల తప్పే కానీ.. సిస్టమ్ ఫెయిల్యూర్ కాదన్నారు మంత్రి కేటీఆర్. ఇద్దరు చేసిన తప్పుతో వ్యవస్థకు చెడ్డపేరు వచ్చిందన్నారు. పేపర్ లీక్‌కు పాల్పడిన రాజశేఖర్‌, ప్రవీణ్‌ వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story