KTR: సీఎం రేవంత్‌కు నీటి సమస్యలను తీర్చడం చేతకాక.. లోటు వర్షపాతం అనడం విడ్డూరం

KTR: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్

Shashank Gullapelli
Published on: 7 March 2024 2:04 PM IST
KTR Post On X On CM Revanth Reddy Comments
X

KTR: సీఎం రేవంత్‌కు నీటి సమస్యలను తీర్చడం చేతకాక.. లోటు వర్షపాతం అనడం విడ్డూరం

KTR: IMD లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరంలో సాధారణ వర్షపాతం కంటే 14 శాతం ఎక్కువ వర్షపాతం తెలంగాణ లో నమోదు అయ్యిందని, కానీ సీఎం రేవంత్ మాత్రం తక్కువ వర్షపాతం నమోదైందని చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నీటి సమస్యలు పరిష్కరించడం తెలియక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.అబద్ధాలు, అమలు కానీ కానీ హామీల తో అధికారం లోకి వచ్చి కాంగ్రెస్, ఇప్పుడు సత్య దూరం మాటలు మాట్లాడుతోందన్నారు.తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను అసహ్యించు కొంటున్నారన్నారు. ఈమేరకు కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు


Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story