KTR: ప్రొ.జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించిన మంత్రి కేటీఆర్‌

KTR: సీఎం కేసీఆర్‌ గురువు ప్రొఫెసర్‌ జయశంకర్‌

Jyothi
Published on: 6 Aug 2023 10:27 AM IST
KTR Pays Floral Tribute To Professor Jayashankar In Telangana Bhavan
X

KTR: ప్రొ.జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించిన మంత్రి కేటీఆర్‌

KTR: తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్‌ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరై ప్రొఫెసర్ జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్‌ గురువు ప్రొఫెసర్‌ జయశంకర్ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ జీవించి ఉంటే.. తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానం చూసి ఆనందపడేవారని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్‌ కన్న కలలను సాకారం చేస్తాం కేటీఆర్‌ పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story