MLC Kavitha: కవితతో కేటీఆర్ ములాఖత్

MLC Kavitha: కేటీఆర్ వెంట కవిత భర్త అనిల్‌కుమార్, లాయర్ మోహిత్

Shashank Gullapelli
Published on: 14 April 2024 9:51 PM IST
KTR Mulakhat With Kavitha
X

MLC Kavitha: కవితతో కేటీఆర్ ములాఖత్

MLC Kavitha: లిక్కర్ కేసులో అరెస్ట్ అయి సీబీఐ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేటీఆర్ ములాఖత్ అయ్యారు. కేటీఆర్ వెంట కవిత భర్త అనిల్ కుమార్, న్యాయవాది మోహిత్ ఉన్నారు. లాయర్లతో మాట్లాడాల్సి ఉందన్నారు కేటీఆర్. మరోవైపై సీబీఐ కస్టడీలో ఉన్న కవిత విచారణ సాగుతోంది. రేపటితో కవిత సీబీఐ కస్టడీ ముగియనుంది. రేపు ఉదయం 10 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను సీబీఐ హాజరుపర్చనుంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story