KTR: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్‌ సమావేశం

KTR: పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపుపై దిశానిర్దేశం

Shekhar G
Updated on: 25 Dec 2023 1:31 PM IST
KTR Meeting In The Background Of Parliament Elections
X

KTR: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్‌ సమావేశం

KTR: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్‌ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సబిత, యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story