KTR: మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించేనున్న కేటీఆర్‌

KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నేడు మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు.

Arun Chilukuri
Published on: 12 Jan 2026 2:07 PM IST
KTR: మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించేనున్న కేటీఆర్‌
X

KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నేడు మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లను సన్మానిస్తారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కి ధీటుగా స్థానాలు గెలిచిన నేపథ్యంలో పార్టీ నేతలు రాబోయే మున్సిపల్‌ ఎన్నికలకు కూడా ప్రతిష్టాత్మకంగా సన్నాహాలు చేస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు భారం ప్రతిష్టతో ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని ఎం బీసీ మైదానంలో జరిగే బహిరంగ సభలో కేటీఆర్‌ పాల్గొంటారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story