KTR: మంత్రి కొండా సురేఖకు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు

KTR: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌, కేకే మహేందర్‌కు కూడా నోటీసులు

Shashank Gullapelli
Published on: 3 April 2024 5:59 PM IST
KTR Legal Notices To Minister Konda Surekha
X

KTR: మంత్రి కొండా సురేఖకు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు

KTR: మంత్రి కొండా సురేఖతో పాటు యెన్నం శ్రీనివాస్‌, కేకే మహేందర్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపారు. ట్యాపింగ్‌ వ్యవహారంలో తన పేరు ప్రస్తావిస్తున్నారని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. పదే పదే తన పేరు కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే సీఎం అయినా వదిలిపెట్టనన్న కేటీఆర్.. వారంలోగా క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవంటూ కేటీఆర్‌ వార్నింగ్ ఇచ్చారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story