Nalgonda: ఐటీ హబ్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

Nalgonda: నల్గొండ జిల్లాకు టీ హబ్‌, టాస్క్‌ సెంటర్‌ కూడా మంజూరు చేస్తామన్నారు మంత్రి కేటీఆర్‌.

Arun Chilukuri
Published on: 31 Dec 2021 4:48 PM IST
KTR Lays Foundation Stone for IT hub in Nalgonda
X

Nalgonda: ఐటీ హబ్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

Nalgonda: నల్గొండ జిల్లాకు టీ హబ్‌, టాస్క్‌ సెంటర్‌ కూడా మంజూరు చేస్తామన్నారు మంత్రి కేటీఆర్‌. పాలిటెక్నిక్‌ కాలేజీ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌ భవనాలను ప్రారంభించి, ఐటీ హబ్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. టాస్క్‌ పేరిట ఇదే బిల్డింగ్‌లో ఒక సెంటర్‌ ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ అందిస్తామని తెలిపారు. ఇక హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీని రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నట్లు చెప్పారు మంత్రి కేటీఆర్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story